నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో

నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 2. పూర్ణమనసుతో – పరిపూర్ణ ఆత్మతో పూర్ణబలముతో – ఆదరించెద నూతనసృష్టిగా – నన్ను మార్చినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 3. జయించిన నీవు – … Read more

ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2. దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది || 3. జీవజలముల నది తీరమున సకలప్రాణులు బ్రతుకుచున్నవి యేసురక్తము జీవింపజేయును నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది ||