అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే … Read more

సీయోనులో స్తిరమైన పునాది నీవు

సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని – చంద్రుడు లేని చీకటి రాత్రులు – లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను – విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని – కడగండ్లులేని కల్లోల స్థితిగతులు – దరికే రాని సువర్ణ వీధులలో – నడిపించెదవా – నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని – కన్నీరు లేని ఆకలి దప్పులు … Read more