నా హృదయాన కొలువైన యేసయ్యా

నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2)        ||నా హృదయాన||

నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడునీ వెలుగు నాపై ఉదయించెను (2)నీలోనే నేను వెలగాలనినీ మహిమ నాలో నిలవాలని (2)పరిశుద్ధాత్మ అభిషేకముతోనన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినానీ రక్తముతో కడిగితివి (2)నీతోనే నేను నడవాలనినీ వలెనే నేను మారాలని (2)పరిశుద్ధాత్మ వరములతోఅలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలోనీ పొలములోని నాటితివి (2)నీలోనే చిగురించాలనినీలోనే పుష్పించాలని (2)పరిశుద్ధాత్మ వర్షముతోసిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||