రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము – అనుబంధము విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు – … Read more

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2 పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా   “యేసయ్యా” ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2 విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – … Read more