యూదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు … Read more

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) 1. నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) 2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) 3. పునరుత్థానుడే … Read more