దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ….. దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2 పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2 ॥ దేవా ॥ 2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2 నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే … Read more

నా యేసయ్యా నా స్తుతియాగము

నా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానేనీ బాహు బలము చూపించినావు (2)మరణపు ముల్లును విరిచితివా నాకైమరణ భయము తొలగించితివా (2)మరణ భయము తొలగించితివా         ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసినశోధనలన్నియు తప్పించెదవు (2)నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకైరారాజుగా దిగి … Read more