నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) నీ కృపనే ధ్వజముగ నాపైన … Read more

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య” 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను … Read more