నా మార్గమునకు దీపమైన

నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2 నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ || సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } … Read more

నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు

పల్లవి || నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము 1. ఆరని దీపమై దేదీవ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ – వేలిగావు నిండుగా || నా దీపము || 2. మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగిన్చుచున్నది – ప్రతిచోట సాక్షిగా || నా దీపము … Read more