వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు|| రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి…                 ||వీనులకు||   రండి… వచ్చి చూడండియేసయ్య చేసే కార్యములు చూడండి (2)నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండిశాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)రండి…               … Read more

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో|| నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా … Read more