యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా 

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా|| నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు నడిపించిన రోజునయుగయుగాల తలపు మది నిండెనే (2)యుగయుగాల తలపు మది నిండెనే          ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజుననా కనులకు నిద్దుర కరువాయెనే (2)నీవు పెదవిప్పిన రోజుననీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)నీ సన్నిధి పచ్చిక బయలాయెనే          ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి … Read more

యేసయ్యా నీ కృపా

యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||   1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా ||   2.నీ నిత్య మహిమకు పిలిచితివా – నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన – ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా || … Read more