ప్రేమామృతం నీ సన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి ||2|| 1. నీ కృప నన్నాదరించెనులే భీకర తుపాను సుడిగాలిలో ||2|| కరములు చాచి ననుచేరదీసి పరిశుద్ధుడా నీ బసచేర్చినావు ||2||  || ప్రేమామృతం || 2. కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మచీకటి కెరటాలతో ||2|| చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ||2||  || ప్రేమామృతం ||

యేసు రక్తము రక్తము రక్తము 

యేసు రక్తము రక్తము రక్తము (2)అమూల్యమైన రక్తమునిష్కళంకమైన రక్తము       ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగునుమన యేసయ్య రక్తము (2)బహు దు:ఖములో మునిగెనేచెమట రక్తముగా మారెనే (2)      ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయునుమన యేసయ్య రక్తము (2)మన శిక్షను తొలగించెనుసంహారమునే తప్పించెను (2)      ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చునుమన యేసయ్య రక్తము (2)మన ప్రధాన యాజకుడుమన కంటె ముందుగా వెళ్ళెను (2)      ||యేసు రక్తము||