నీ ప్రేమే నను ఆదరించేను

నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో – చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై – … Read more

నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu  నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2|| నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2|| అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా ||2|| నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా ||2|| ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2|| నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే … Read more