అదిగదిగో పరలోకము May 31, 2025February 23, 2025 by Author అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది (2) అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి నిలువెళ్ల నివేదించి మైమరతునే (2) నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో