సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి

“సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” కీర్తన Psalm 100:1-2 పల్లవి : సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు 1. తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ – శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి || సమస్త || 2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు – విడిపించె నైగుప్తునుండి నలువది వత్సరములు నడిపించె కానానుకు … Read more

సమస్త దేశములారా అందరు పాడుడి

“యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును.” కీర్తన Psalm 100 పల్లవి : సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి అనుపల్లవి : అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి 1. సంతోషముగను యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి || సమస్త || 2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను కలుగ జేసిన వాడు || సమస్త || 3. మనమెల్లర మాయనకు ప్రజలమైతిమి ఆయన మేపు … Read more