సైన్యముల యెహోవా

పల్లవి : సైన్యముల యెహోవా 1. యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను || సైన్యముల || 2. జీవముగల దేవుని దర్శించ నా హృదయము నా శరీర మానంద కేక వేయుచున్నది || సైన్యముల || 3. సైన్యముల యెహోవా నా రాజా నీ బలి పీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను || సైన్యముల || 4. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నా దేవా || సైన్యముల || … Read more

మన బలమైన యాకోబు దేవునికి

పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీ అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు కొమ్మునూదుడి యుత్సాహముతోడ యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల కది కట్టడ || మన బలమైన || 2. తానైగుప్తులో తిరిగినప్పుడు యోసేపు సంతతికి సాక్షముగ నిర్ణయించెను దేవుడు అచ్చట నే నెనుగని భాషను నే వింటిని || మన బలమైన || 3. … Read more