సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి 1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి దరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి || సర్వజనులారా || 2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినది నే పల్కెద జ్ఞానాంశముల – సర్వ జనులారా వినుడి || సర్వజనులారా || 3. గూడార్థాంశము వినెద – చేతబట్టి సితార మర్మము దెల్పెద నేను – సర్వ జనులారా వినుడి || సర్వజనులారా || 4. … Read more

మన దేవుని పట్టణమందాయన

పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు 1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది || మన దేవుని || 2. దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి || మన దేవుని || 3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – … Read more