మన బలమైన యాకోబు దేవునికి

పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీ అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు కొమ్మునూదుడి యుత్సాహముతోడ యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల కది కట్టడ || మన బలమైన || 2. తానైగుప్తులో తిరిగినప్పుడు యోసేపు సంతతికి సాక్షముగ నిర్ణయించెను దేవుడు అచ్చట నే నెనుగని భాషను నే వింటిని || మన బలమైన || 3. … Read more

దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి

1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును 2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును 3. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును 4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది 5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా? ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా? 6. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా? దేవుడు కోపముతో కృప చూపకుండునా? 7. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను … Read more