అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు

పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి 1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి  వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు ||అన్యజనులేల|| 2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వి వారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును ||అన్యజనులేల|| 3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీద నారాజునాసీనునిగా జేసి … Read more

యెహావా నా బలమా

పల్లవి : యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా || యెహావా || 2. మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే || యెహావా || 3. పౌరుషముగల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను తననోటనుండి … Read more