ilalona yesayya puttina vela

ఇలలొన యెసయ్య పుట్టిన వెల
ఆకశంలొ వెలసింది అద్బుత తార
యూదుల రా రాజు నేడు పుట్టడిలలొ
పరిశుదులంత పరవసించినారయ్యొ
దవీదు పట్టణమంత దన్యమాయెను

ఒహొ .. గొల్లలొచ్చి.. ఙ్నానులొచ్చి ..కానుకలెచ్చిరి
పాటలు పాడి .. పరవసించి .. నాట్యమాడిరి

హప్ప్య్ చ్రిస్ట్మస్
మెర్ర్య్ చ్రిస్ట్మస్
హప్ప్య్ చ్రిస్ట్మస్
జొయొఉస్ చ్రిస్ట్మస్ || 2 ||

1. ఆది అంతము లెని దేవుడు
ఆదాము దొషమును పారిహరింపను
భలమైన శక్తితొ దేవ దేవుడు
మన కొరకై ఇలలొన ఉద్బవించెను

ఒహొ .. గొల్లలొచ్చి.. ఙ్నానులొచ్చి ..కానుకలెచ్చిరి
పాటలు పాడి .. పరవసించి .. నాట్యమాడిరి

హేపి క్రిస్ట్మస్
మెర్రి క్రిస్ట్మస్
హపి క్రిస్ట్మస్
జొయుస్ క్రిస్ట్మస్ || 2 ||

2. రక్శించుటకు యేసు గా వచ్చెను
అభిషెకించుటకు క్రీస్తుగా వచ్చెను
స్వస్థతలు ఇచ్చుటకు బలముతొ వచ్చెను
మోక్షమును ఇచ్చుటకు ప్రెమతొ వచ్చెను || ఒహొ గొల్లలొచి ||

హేపి క్రిస్ట్మస్
మెర్రి క్రిస్ట్మస్
హపి క్రిస్ట్మస్
జొయుస్ క్రిస్ట్మస్ || 2 ||


ilalona yesayya puttina vela
aakashamlo velasimdhi adhbutha thaara
yudhula raa raaju nedu puttadilalo
parishudhulamtha paravasimchinaarayyo
dhavidhu pattanamamtha dhanyamaayenu

oho .. gollalochchi.. gnaanulochchi ..kaanukalechchiri
paatalu paadi .. paravasimchi .. naatyamaadiri

happy christmas
merry christmas
happy christmas
joyous christmas || 2 ||

1. aadhi amthamu leni dhevudu
aadhaamu dhoshamunu paariharimpanu
bhalamaina shakthitho dheva dhevudu
mana korakai ilalona udhbavimchenu

oho .. gollalochchi.. gnaanulochchi ..kaanukalechchiri
paatalu paadi .. paravasimchi .. naatyamaadiri

hepi kristmas
merri kristmas
hapi kristmas
joyus kristmas || 2 ||

2. rakshimchutaku yesu gaa vachchenu
abhishekimchutaku kreesthugaa vachchenu
svasthathalu ichchutaku balamutho vachchenu
mokshamunu ichchutaku prematho vachchenu || oho gollalochi ||

hepi kristmas
merri kristmas
hapi kristmas
joyus kristmas || 2 ||

ilapai prabhu yaesu

ఇలపై ప్రభు యేసు – ఇమ్మానుయేలై జన్మించె (2)
హల్లెలూయా మహిమ రాజు – లోకానికి వెలుగాయె – మనకోసం (2)

1.ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి
ఆ క్రీస్తు ప్రేమతోనే – మన బ్రతుకులు పండాలి (2)
ఆ దైవ సుతుని నీడ – మన గమ్యం కావాలి (2)
ఆ ప్రేమ మధురిమలే – మనమంతా చాటాలి (2)IIహల్లెలూయాII

2.లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు
వ్యాధి భాదలయందు – శోధనలకు భయపడకు (2)
నమ్మికతో ప్రార్ధించిన – యే కొదువయు లేదన్న (2)
ఆ నిరీక్షణతోనే – పరమ పురికి చేరాలి (2)IIహల్లెలూయాII


ilapai prabhu yaesu – immaanuyaelai janmiMche (2)
hallelooyaa mahima raaju – loakaaniki velugaaye – manakoasM (2)

1.aa kaaMthi puMjamulaku mana hrudhayM velagaali
aa kreesthu praemathoanae – mana brathukulu pMdaali (2)
aa dhaiva suthuni needa – mana gamyM kaavaali (2)
aa praema maDhurimalae – manamMthaa chaataali (2)IIhallelooyaaII

2.loakaashalanni ninnu ooriMchina bhramapadaku
vyaaDhi bhaadhalayMdhu – shoaDhanalaku bhayapadaku (2)
nammikathoa praarDhiMchina – yae kodhuvayu laedhanna (2)
aa nireekShNathoanae – parama puriki chaeraali (2)IIhallelooyaaII