సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

“నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-7 సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును 1. ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు … Read more

మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు

పల్లవి : మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు 1. ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి || మహోన్నతుని || 2. తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది || మహోన్నతుని || 3. రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా చీకటిలో తిరుగు తెగులునకైనా … Read more