నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా … నా … దేవా
1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా
|| నీ వెలుగు ||
Faith, Prayer & Hope in Christ
పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా … నా … దేవా
1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా
|| నీ వెలుగు ||
పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను || నీటి వాగుల || 2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయె || నీటి వాగుల || 3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని || నీటి వాగుల || … Read more