సన్నుతింతు నెప్పుడెహోవాను

పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును 1. అతిశయింతు నెహోవానుబట్టి సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు || 2.ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు || 3. తనయొద్ద నే విచారించగా తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు || 4. తనను చూడగ వెల్గు కలిగెను తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు || 5. యెహోవా భక్తులందరి చుట్టు దూత కావలి … Read more

ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో

పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు 1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు || ఎవ్వని || 2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను || ఎవ్వని || 3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె || ఎవ్వని || 4. నేను నా దోషమును కప్పుకొనక నీ … Read more