యెహోవా నా దేవా నిత్యము

“యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30 పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. యెహోవా నా శత్రువులను నా పై సంతోషింప నీయక నీవు నన్నుద్ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను || యెహోవా || 2. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులారా … Read more

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

“యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?”  కీర్తన Psalm 27 పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్ 1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు నేనెవరికి వెరతును? యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె శత్రువులు తొట్రిల్లిరి విడువకుము || ఉదయ || 2. యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము … Read more