నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) …

Read more

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై …

Read more

కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా ||2|| 1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2||       …

Read more

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా 

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే   ||సుగుణాల|| 2. యేసయ్య నిన్ను …

Read more

కృపలను తలంచుచు

కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభునికృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను|| కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)నింగిని చీల్చి వర్షము పంపినింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను|| రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)నాకు విరోధమై వర్ధిల్లదు యనిచెప్పిన మాట …

Read more

ఆరని ప్రేమ ఇది

ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు …

Read more

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర …

Read more

యెహోవాయే నా కాపరిగా

యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే|| నా …

Read more

నా మార్గమునకు దీపమైన

నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ …

Read more

నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు

పల్లవి || నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము 1. ఆరని దీపమై దేదీవ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు …

Read more