విజయ గీతము మనసార నేను పాడెద
విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ …
విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ …
పల్లవి: మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓ మనసా ఇది నీకు తెలుసా!
నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా …
పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా …
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||