శాశ్వత కృపను నేను తలంచగా
శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త … Read more