మహాదానందమైన నీదు సన్నిధి

మహాదానందమైన నీదు సన్నిధి | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య  Album – 2022 మహాదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది మానవులు అన్నియు ఆలకించినా వినయము గల వారికి ఘనతయిచ్చినా నీ సింహాసనమును స్థాపించుటకు – నీవు కోరుకున్న సన్నిధానము   (2) ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవసమే నాకు యేసయ్య   (2)   || మహా || 1. విసిగిన హృదయం కలవరమొంది వినయము కలిగి నిన్ను … Read more

కృపా కృపా సజీవులతో  నను నిలిపినది నీ కృపా

కృపా కృపా సజీవులతో  నను నిలిపినది నీ కృపా | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య  Album – 2022 కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా (2) నా శ్రమదినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2) కృపా సాగర మహోనాతమైన నీ కృపా చాలుయా    || కృపా|| 1. శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై … Read more

అతి సుందరుడవు యేసయ్య

అతి సుందరుడవు యేసయ్య  | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య  Album – 2022 అతి సుందరుడవు యేసయ్య … మనోహరుడవు నీవయ్యా…  (2) యదార్థవంతుల సభలో పరిశుద్ధులుతో కలిసి నిన్ను ఆరాధించెను   (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – హోసన్నా ఆరాధన 1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు  (2) నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను … Read more

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య  Album – 2022 ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు ….  (2) మనస్సే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్ను ఆశ్రయించిన వారిని ఉదయించు సూర్యునివలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు  ||ప్రేమే|| 1. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తనక్షేత్రము  (2) ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి … Read more

దీనుడా అజేయుడా ఆదరణ

దీనుడా అజేయుడా ఆదరణ | Hosanna ministries 31rd Volume 2021 Song Lyrical నా హృదయ సారధి  Album – 2021 దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2 జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2 అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే || దీనుడా || 1. సమ్మతిలేని సుడిగుండాలే … Read more

కృపగల దేవా దయగల రాజా

కృపగల దేవా దయగల రాజా | Hosanna ministries 31rd Volume 2021 Song Lyrical నా హృదయ సారధి  Album – 2021 కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద … Read more

నాలో ఏమి చూచి నీవు

నాలో ఏమి చూచి నీవు  | Hosanna Ministries New Song 2023 Lyrics: Telugu నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు (2) మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) 1. నా తల్లి గర్భమునే నను కోరితివి విశ్వాస గృహములో నన్నుచేర్చితివి (2) అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు ప్రకటింప నీ చరితం – … Read more

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా | Hosanna Ministries 2017 Album  Song Lyrical విజయశీలుడా Album – 2017 Lyrics: Telugu విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| 1. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు  (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి … Read more

నీవే హృదయ సారధి

నీవే హృదయ సారధి | Hosanna Ministries New Year 2021 Song Lyrical నా హృదయ సారధి Album – 2021 Lyrics: Telugu నీవే హృదయ సారధి – ప్రగతికి వారధి నీ స్నేహమే సౌభాగ్యము – సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము – నీవే యేసయ్యా 1.మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి (2) చిగురాశల దిశగా నను పయనింపజేసినా నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే || … Read more

జయ సంకేతమా దయా క్షేత్రమా

జయ సంకేతమా దయా క్షేత్రమా | Hosanna Ministries 2025 New Album Song-1 Lyrics: Telugu జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య (2) అపురూపము నీ ప్రతి తలుపు అలరించిన ఆత్మీయ గెలుపు (2) నడిపించే నీ ప్రేమ పిలుపు                                 || జయ సంకేతమా || 1. నీ ప్రేమ … Read more