నువ్వే లేకపోతే నేను జీవించలేను 

నువ్వే లేకపోతే నేను జీవించలేను నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో … Read more

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య | LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య  (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య  (2) నీవే లేకుండా నేనుండలేనయ్య   నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య  (2) || రాజా || 1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం   (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును   (2) నీవే రాకపోతే నేనేమైపోదునో   (2) || నేనుండలేనయ్య … Read more