Jesus Songs Telugu Lyrics
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి | 2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |
శ్రీమంతుడా యేసయ్యా
Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా … Read more
నా యెదుట నీవు – తెరచిన తలుపులు
Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు … Read more
ఇంతగ నన్ను ప్రేమించినది
Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ – … Read more
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో – నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన – యేసుని కొరకై పావురము – పక్షులన్నియును దుఃఖారావం – అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు – గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ – గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన – సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే- నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే- నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే- (2X)…జ్యోతిర్మయుడా… 1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2X) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2X)… జ్యోతిర్మయుడా… 2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2X) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2X)… జ్యోతిర్మయుడా… … Read more
సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి
Suryuni Dharinchi | సూర్యుని ధరించి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? ఆత్మల భారం – ఆత్మాభిషేకం ఆత్మ వరములు – కలిగియున్న మహిమ గలిగిన – సంఘమే || సూర్యుని|| జయ జీవితము – ప్రసవించుటకై వేదన పడుచు – సాక్షియైయున్న కృపలో నిలిచిన – సంఘమే || సూర్యుని || ఆది అపోస్తలుల – ఉపదేశమునే మకుటముగా – ధరించియున్న క్రొత్త నిబంధన – సంఘమే || … Read more
సీయోనులో – నా యేసుతో
సీయోనులో – నా యేసుతో సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను – యేసుపై ॥ సీయోను ॥ 2. సీయోను కట్టి మహిమతో – నా యేసు రానై యుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును – నా యేసుని ॥ సీయోను ॥