పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||
Jesus Songs Telugu Lyrics
నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య
నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2
-
ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక ||
-
అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2