నిత్యుడా – నీ సన్నిధి
నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2 నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సన్నిధిలో – నా హృదయమును నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సముఖములో – … Read more