మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

ఆశ్రయదుర్గము నీవని

ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు – నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు …

Read more

సాగిపోదును

సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును – ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును …

Read more

విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ …

Read more

నీ కృప నిత్యముండును

నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నదిరక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన …

Read more

నా జీవితాన కురిసెనే

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2|| నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2|| 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2|| కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను   ||2||      || నా జీవితాన || 2. నా యేసయ్యా – నీ నామమెంతో ఘనమైనది – కొనియాడదగినది ||2|| కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది   ||2||      || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు ||2|| …

Read more

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2|| నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2|| 1. ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2|| అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే  మేలాయెనే ||2||  || నా అర్పణలు || 2. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2|| గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే ||2||  || నా అర్పణలు || 3. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2|| మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2||  || నా అర్పణలు ||

పరుగెత్తెదా పరుగెత్తెదా

పరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| …

Read more

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే  నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } …

Read more

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| …

Read more