నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో
నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య …
Faith, Prayer & Hope in Christ
నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య …
పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2. దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది …
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2|| || …
నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో …
మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు చేయు నీ హస్తముతోనన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| …
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే …
నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడునీ వెలుగు నాపై ఉదయించెను (2)నీలోనే నేను వెలగాలనినీ మహిమ నాలో నిలవాలని (2)పరిశుద్ధాత్మ అభిషేకముతోనన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| నీ రూపము నేను …
నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు 1.రాజులను నమ్మి… బహుమతిని ప్రేమించిన – బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన …
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! …
భూమ్యాకాశములు సృజించినయేసయ్యా నీకే స్తోత్రం (2)నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్నుదీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్నుఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) …