నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్
నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి …
Faith, Prayer & Hope in Christ
నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి …
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. …
ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2 రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే …
పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం …
ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య …
కృపామయుడా నీలోన – krupamayuda nelona song lyrics కృపామయుడా నీలోనా (2) నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో (2) ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున …
ఆశీర్వాదంబుల్ మా మీదవర్షింపజేయు మీశఆశతో నమ్మి యున్నామునీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీదక్రుమ్మరించుము దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్మా దాహమెల్లను బాపుమాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || మా మీద కురియించు …
పల్లవి : యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా || యెహావా || 2. మరణపుటురులలో …
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును (2) శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను (2) ||నేను ..|| 1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నా …
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| 1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా …