రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు

రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని (2)    || రుచి చూచి|| 1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే (2)   || రుచి చూచి|| 2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి|| 3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను అతి సుందరడవనియు (2)    || … Read more

జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) 1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 3. కృంగిన సమయములో నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని|| 4. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| 5. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||   Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old  Telugu Melody Christian Song Lyrics   Jeevanadini Naa Hrudayamulo … Read more