నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సీయోను శిఖరాగ్రము … Read more

నీవు చేసిన ఉపకారములకు  నేనేమి చెల్లింతును

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2)             ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2)   ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2)  … Read more