నా మార్గమునకు దీపమైన
నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2 నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ || సమస్తమైన నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } … Read more