నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము May 31, 2025April 13, 2025 by Author పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము దేవా … నా … దేవా 1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా || నీ వెలుగు ||