యౌవనుడా, యౌవనకాలమున |     Yauvanuda yauvanakalamuna

యౌవనుడా, యౌవనకాలమున

    యౌవనుడా, యౌవనకాలమున 
    యేసుని కృప నీ పై ఉన్నదో లేదో   
    పరికించినావా – యోచించినావా
    ప్రభు యేసు కాడిని మోయలేవా

1. ఉరకలు వేసే నీ యౌవనం 
    పరుగులు తీయును పాపానికై 
    అందుకే అందుకే 
    నీ జీవితం మలచుకో       ||యౌవ||

2. గాయపడిన ఆ ప్రభు చేతులు
    నీకై చాపె దివారాత్రులు
    ఎంత సేపు నిలువబెట్టి
    ఏడ్పింతురు విభుని        ||యౌవ||

3. పాపపు జీతము మరణమని
    పాపికి లేదు మోక్షమని
    మంచి తరుణము
    లేదు సమయము
    మోకరిల్లుము ప్రభుని చెంత  ||యౌవ||

    Yauvanuḍā, yauvanakālamuna
    yēsuni kr̥pa nī pai unnadō lēdō
    parikin̄cināvā – yōcin̄cināvā
    prabhu yēsu kāḍini mōyalēvā

1. Urakalu vēsē nī yauvanaṁ
    parugulu tīyunu pāpānikai
    andukē andukē
    nī jīvitaṁ malacukō ||yauva||

2. Gāyapaḍina ā prabhu cētulu
    nīkai cāpe divārātrulu
    enta sēpu niluvabeṭṭi
    ēḍpinturu vibhuni ||yauva||

3. Pāpapu jītamu maraṇamani
    pāpiki lēdu mōkṣamani
    man̄ci taruṇamu
    lēdu samayamu
    mōkarillumu prabhuni centa ||yauva||


Recent songs

సౌందర్య పూర్ణుడా | Soundarya Purnuda

సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా | Hosanna Ministries | 36 Album 2026


Lyrics: Telugu

సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా 
రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక   (2)
యేసయ్య నా ప్రాణ స్నేహిత
మనసంతా నిండిన మధురానుబంధమా

అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖ దర్శనం 

మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణతింతును ఆశతీర అతికాంక్షనీయుడా (2)
                                                  // సౌందర్య //
1. సద్భక్తితో బ్రతుకాశించగా
వాగ్ధాన పనులే బలపరచెను(2)
విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను
కన్నీటి కడలి జలరేగి పొంగినను
నీవే నిమ్మలపరచినావు

మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా  (2)

సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా
రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక (2)
యేసయ్య నా ప్రాణ స్నేహిత
నీకోసమే నన్ను కోరుకుంటివి  (2)
అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖ దర్శనం  (2)


Soundarya Purnuda Sarvaloka Nadhuda | Hosanna Ministries | 36 Album 2026

Lyrics: English

Soundarya Purnuda Sarvaloka Nadhuda
Ramyamaina Palaka Goppa Rakshana Karaka (2)
Yesayya Naa Prana Snehitha
Neekosame Nannu Korukuntivi (2)
Athi Priyuda Naa Praneshwara
Apurupame Nee Mukha Darshanam (2)

Manasara Ninne Cheri Priyamara Ninne Kolichi
Pranathinthunu Ashatheera Atikankshaneeyuda (2)
// Soundarya Purnuda…//

Sadbhakthitho Brathukashinchaga
Nindaina Nee Krupaye Balaparachenu (2)
Vishwasa Yathra Kadagandla Palainanu
Kanneeti Kadali Jalaregi Ponginanu
Neeve Nimmalaparachinaavu

Manasara Ninne Cheri Priyamara Ninne Kolichi
Pranathinthunu Ashatheera Atikankshaneeyuda (2)

Soundarya Purnuda Sarvaloka Nadhuda
Ramyamaina Palaka Goppa Rakshana Karaka (2)
Yesayya Naa Prana Snehitha
Neekosame Nannu Korukuntivi (2)
Athi Priyuda Naa Praneshwara
Apurupame Nee Mukha Darshanam (2)


Recent songs