ఊహకందని ప్రేమలోన భావమే నీవు
ఊహకందని ప్రేమలోన భావమే నీవు | Hosanna Ministries 2025 New Album Song-7 Lyrics: Telugu ఊహకందని ప్రేమలోన భావమే నీవు.. హృదయమందు పరవసించుగానమే నీవు.. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు.. మరపురాని కలల సౌధం గురుతులేనీవు.. ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు.. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు.. || ఊహకందని … Read more