అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసెసీకటంత పారిపాయెరా  //2//మా సిక్కులన్ని తీరిపాయెరా మా దిక్కుమొక్కు యేసుడాయెరా  //2//సంబరాలు ఈయాల సంబరాలుక్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3// 1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేకమందలను కాయుచుండగా -చలి మంటలను …

Read more