సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి May 31, 2025April 13, 2025 by Author 1. సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి 2. యెహోవా మహోన్నతమైన భయంకరుడు మహారాజై యున్నాడు సకల జగమునకు