నీ జల్దరు వృక్షపు నీడలలో

“ఆనందభరితనై … నేనతని నీడను కూర్చుంటిని” పరమ గీతము Song Of Songs 2:3 నీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడనైతిని బలురక్కసి వృక్షపుగాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు 1.నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలిచితివి నీ శిరము వానకు తడిసినను నను రక్షించుటకు వేచితివి 2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనా క్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి || … Read more

శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!

“సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3 1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు! ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము! శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా! 2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి నిత్యుడవైన నిన్ స్తుతింతురు 3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు, నీవు … Read more