నమస్కరింప రండి – దావీదు పుత్రుని

“రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.” కీర్తన Psalm 95:7 1. నమస్కరింప రండి – దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు – ఏతెంచె నేలను న్యాయంబు లోకమందు – స్థాపించి నిత్యము అన్యాయమంత దాను – పోగొట్ట వచ్చెను 2. వర్షంబు పడునట్లు – శుష్కించు నేలను దుఃఖించు వారికెల్ల – హర్షంబు నిచ్చును శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు 3. దిగంత … Read more

అత్యంత సుందరుండును

“నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” గలతీ Galatians 2:20 అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు దేవాది దేవుడైన మా కల్వరి యేసు నాథుడు పల్లవి : కల్వరి నాథుడా – నన్ను జయించితి రక్షింప మృతుడైన – కల్వరి యేసు నాథుడా 1. గాయపడి శ్రమలతో పాపదుఃఖము మోసితివి సిల్వలో మరణించితివి దుఃఖ కల్వరి నాథుడా || కల్వరి || 2. శాంతి జీవము నీయను ఖైదీల విమోచనమునకై రక్తపు ఊట తెరచితివి ప్రేమ … Read more