యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు

“ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి.” ప్రకటన Revelation 4:10 యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము నీ సన్నిధియందు నిన్నారాధించి పాత్రుండ వీవంచు కీర్తింతుము పల్లవి : పాత్రుండవీవే పాత్రుండవీవే పాత్రుండవీవే మాప్రభు నీవే నీ సన్నిధియందు నిన్నారాధించి పాత్రుండవీవంచు కీర్తింతుము 1. దేవుడౌ నీవు నరరూపమెత్తి దూతలకన్న తగ్గింపబడి స్త్రీ సంతానమౌ నీవు మరణించి సర్పము తల నణగ … Read more

సర్వముపై యేసు రాజ్యమేలున్

“సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.” ఎఫెసీయులకు Ephesians 1:22 సర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు మన మొరవిన కిరీటము నిచ్చి హెచ్చించె దేవుడాయనన్ పల్లవి : సర్వముపై సర్వముపై – సిల్వవేయబడినట్టివాడే పాదములబడి పూజింతుము – సర్వముపై హెచ్చించె దేవుడు 1. తుఫాను భయంకరాలచే కొట్టునపుడు మొఱ పెట్టగా యేసును వేడగా నా చేతితో పట్టి శిలలపై నడ్పించును || సర్వముపై || 2. పట్టణము లతిగొప్పవైనన్ … Read more