రాజాధి రాజుపై కిరీటముంచుడి
1. రాజాధి రాజుపై కిరీటముంచుడి పైలోకానంద సునాదంబుల నాలించుడి లే లెమ్ము డెందమా! నా కై చావొందిన రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి 2. ఈ ప్రేమ రాజుపై – కిరీటముంచుడి ప్రకాశించు ప్రక్కచేతి – గాయంబుల్ చూడుడి ఏదూత చూచును – భరింప గల్గును నా వైపు వంగి చూచుచు – న్న – రాజున్ గొల్వుడి 3. ఈ జీవ రాజుపై – కిరీటముంచుడి చావున్ జయించినన్ – రక్షించిన సజీవియై చావున్ జయించెను … Read more