ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము

“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌.” ప్రకటన Revelation 1:6 పల్లవి : ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు 1. అద్భుత యాగమందు – అందరికై బలియై అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి || ఓ ప్రేమగల || 2. దాసులమై మేముండ – మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ … Read more

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

“తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” యోహాను John 15:13 పల్లవి : ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది 1. అగమ్య ఆనందమే – హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు || ఓ యేసు || 2. సంకట సమయములో – సాగలేకున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి … Read more