యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
“యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.” కీర్తన Psalm 145:8-16 యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు పల్లవి : యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది 1. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక || యెహోవా || 2. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు || యెహోవా || … Read more