యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి

“యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.” కీర్తన Psalm 96:1-8 యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వ జనులారా పాడుడి మీరు పల్లవి : యెహోవాకు పాడుడి 1. యెహోవాకు పాడి నామమును స్తుతించుడి అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి || యెహోవాకు || 2. అతి మహాత్మ్యము గలవాడు యెహోవా అధికస్తోత్రము నొంద – తగినవాడు ఆయనే || యెహోవాకు || 3. సమస్త దేవతలకన్న … Read more

రండి యెహోవానుగూర్చి

“రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము.” కీర్తన Psalm 95:1-8 పల్లవి : రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము 1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము కృతజ్ఞతాస్తుతుల తోడ || రండి || 2. మహా దేవుడు యెహోవా – దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు || రండి || 3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరము లాయనవే … Read more