దుష్టుల ఆలోచన చొప్పున నడువక

“యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” కీర్తన Psalm 1 1.దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములయందు నిలిచియుండక || దుష్టుల || 2.యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు || దుష్టుల || 3.కాలువ నీటియోర నతడు నాటబడి కాలమున ఫలించు చెట్టువలె యుండును || దుష్టుల || 4.ఆకు వాడని చెట్టువలె నాతడుండును ఆయన చేయునదియెల్ల సఫలమగును || దుష్టుల || 5.దుష్టజనులు ఆ విధముగా నుండక … Read more

యెహావా నా బలమా

పల్లవి : యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా || యెహావా || 2. మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే || యెహావా || 3. పౌరుషముగల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను తననోటనుండి … Read more